పాఠశాలల దగ్గర శబ్దాలు చేస్తే SR500 జరిమానా
- August 24, 2023
రియాద్: వాహనం లోపల పరికరాలను ఉపయోగించడం ద్వారా శబ్దం సృష్టించడం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు పబ్లిక్ నైతికతలకు విరుద్ధంగా ప్రవర్తించడం ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) పేర్కొంది. విద్యా భవనాల దగ్గర శబ్దాలు చేయడం, విద్యార్థులు తరగతుల సమయంలో వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే SR300- SR500 మధ్య జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాగే పిల్లలను ఎక్కించడానికి, దించడానికి నిలపే పాఠశాల బస్సులను దాటవద్దని సూచించింది. ఇది ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, ఎవరైనా పాఠశాల బస్సుల ద్వారా ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లయితే SR3,000 -SR6,000 మధ్య జరిమానా విధించబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







