లూనార్ ల్యాండింగ్ సక్సెస్. భారత్ ను అభినందించిన బహ్రెయిన్
- August 24, 2023
బహ్రెయిన్: లూనార్ ల్యాండింగ్ సక్సెస్ అవ్వడంపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరఫున దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా డాక్టర్ అల్ జయానీ, ప్రధాని మోదీని కలిసి అభినందనలు తెలియజేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండైన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









