మస్కట్లో హిట్ అండ్ రన్. ప్రవాసుడి మృతికి కారణమైన సిటిజన్ అరెస్ట్
- August 26, 2023
మస్కట్: మస్కట్లో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ ప్రవాసుడు మరణించారు. ఈ కేసుకు సంబంధించి ఒక సిటిజన్ ను అదుపులోకి తీసుకున్నట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ వెల్లడించింది. ఒక ఆసియా ప్రవాసుడిపైకి వాహనాన్ని నడిపి, అతని మృతికి కారణమై.. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి తప్పించుకున్న ఆరోపణలపై ఒక పౌరుడిని అరెస్టు చేసినట్టు తెలిపింది. ప్రమాదంలో వ్యక్తి మరణించాడని, నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







