మస్కట్‌లో దొంగతనం కేసులో ఒకరు అరెస్ట్
- August 27, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఇంటి ముందు ఆగి ఉన్న వాహనాన్ని దొంగిలించిన ఒమన్ సిటిజన్ ను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ మస్కట్ విలాయత్‌లోని ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాన్ని దొంగిలించాడనే ఆరోపణలపై ఒక పౌరుడిని అరెస్టు చేసింది. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని ROP ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







