యూకే ఎయిర్ ట్రాఫిక్ సమస్య సెట్. యధాతథంగా విమాన సర్వీసులు
- August 29, 2023
యూఏఈ: యూకే గగనతలంలో సోమవారం విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని సర్వీసులు రద్దు చేయబడ్డాయి. బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికంతటికి కారణమని తేలింది. దీంతో విమానాల సర్వీసులను మాన్యువల్‌గా ఇన్పుట్ చేయవలసి వచ్చిందని NATS తెలిపింది.
పశ్చిమ ఐరోపాలో అత్యంత రద్దీ కేంద్రంగా ఉన్న లండన్ హీత్రూ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణికులపై ప్రభావాన్ని తగ్గించడానికి విమానాశ్రయం NATS , ఇతర విమానాశ్రయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. అంతకుముందు స్కాటిష్ విమానయాన సంస్థ లోగానెయిర్, యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కంప్యూటర్ సిస్టమ్స్‌లో నెట్వర్క్-వైడ్ వైఫల్యం జరిగిందని వెల్లడించారు. దీంతో చాలా మంది ప్రయాణీకులు టేకాఫ్ కోసం వేచి విమానాశ్రయాలలో వేచి ఉన్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







