అనుపమకి ఆ బిగ్ ప్రాజెక్ట్ నిజమేనా.?
- August 29, 2023
ఇంతవరకూ చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇకపై బిగ్ ప్రాజెక్టులు టేకప్ చేయబోతోందనీ తాజా సమాచారం.
ఓ స్టార్ హీరో సినిమాలో అనుపమకి చాన్స్ దక్కిందట. ఆ ఛాన్స్ దక్కించుకున్నందుకు అనుపమ ఎగిరి గంతేస్తోందట. గతంలో అనుపమతో కలిసి పని చేసిన ఓ స్టార్ డైరెక్టరే ఆమెకు ఈ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే, అనుపమ దశ తిరిగినట్లే. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం అనుపమ గ్లామర్ తెరలు పూర్తిగా తెంచేసింది. హద్దుల మీరిన గ్లామర్‌తో శాంపిల్ టచ్ ఇస్తూ వస్తోంది. సినిమాలో ఈ టచ్ మరింత ఎక్కువ వుండబోతోందనీ సంకేతాలు పంపిస్తోంది అనుపమ.
బహుశా పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ నటి నుంచి, కమర్షియల్ హీరోయిన్గా ప్రమోట్ అయ్యేందుకు ‘టిల్లు స్క్వేర్’ అనుపమకి బాగా కలిసొచ్చేట్లుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







