షాపింగ్ మాల్‌లో గొడవపడ్డ ప్రవాసులపై బహిష్కరణ వేటు

- August 30, 2023 , by Maagulf
షాపింగ్ మాల్‌లో గొడవపడ్డ ప్రవాసులపై బహిష్కరణ వేటు

కువైట్: కమర్షియల్ కాంప్లెక్స్ లోపల గొడవకు దిగిన ప్రవాసులందరినీ బహిష్కరణ కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. నివేదిక ప్రకారం, ఈ గొడవకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈజిప్షియన్ జాతీయులు పెద్ద సంఖ్యలో  ఖురైన్ ప్రాంతంలోని వాణిజ్య మార్కెట్‌లో గొడవ పడటం ఈ వీడియోల ఉంది. కుర్చీలు మరియు బల్లలను ఉపయోగించి తీవ్రంగా కొట్టుకున్నారు. మరోవైపు ఈ గొడవలో పాల్గొన్న వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com