నకిలీ ఎమిరేటైజేషన్. 565 సంస్థలకు Dh100,000 జరిమానా
- August 31, 2023
యూఏఈ: గత ఏడాది మధ్య నుంచి దాదాపు 565 కంపెనీలు మొత్తం 824 మంది యూఏఈ పౌరులను బోగస్ ఎమిరేటైజేషన్ ఉద్యోగాల్లో నియమించుకున్నట్లు గుర్తించినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఆయా సంస్థలపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎమిరేటైజేషన్-సంబంధిత నిబంధనలను ఉల్లంఘనకు ఆయా కంపెనీలకు Dh20,000 నుండి Dh100,000 వరకు జరిమానాలు విధించినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







