బహ్రెయిన్ లో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
- September 03, 2023
మనామా: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ 52వ జన్మదిన వేడుకలు బహ్రెయిన్ లో రాయుడు వెంకటేశ్వర రావు,రెడ్డి ప్రసాద్, శ్రీనివాసరావు దొడ్డిపాటి, నాగేశ్వరావు గేదెల, బాబ్జి, భరత్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.మొట్ట మొదటి సారిగా 300 మందికి పైగా జనసైనికులు,వీరమహిళలు పాల్గొని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా భారీగా కేక్ కట్ చేస్తూ జేజేలు పలుకుతూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.
2024 ఎలక్షన్ లో ఓట్లు చీలిపోకుండా అందరి సహకారం తో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీ ని అధిరోహించాలని కాంక్షిస్తున్నామని తెలియజేసారు.



తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







