మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరార..
- May 19, 2016
సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది.ఈ నెల 27న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 200 పైగా సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.ఇప్పటికే 13 సీట్లను గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.ఆమె ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







