ఒమన్‌లోని నిర్మాణ స్థలంలో ప్రమాదంలో ప్రవాసి మృతి
- September 07, 2023
మస్కట్: అల్ ధాహిరా గవర్నరేట్‌లోని ఇబ్రిలోని విలాయత్‌లోని భవన స్థలంలో నిర్మాణ సామగ్రి పడటంతో ఒక ప్రవాసుడు మరణించాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇబ్రిలోని విలాయత్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్మాణ వస్తువులు అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడినట్టు సమాచారం రావడంతో సీడిఏఏ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రమాదంలో జరిగిన ప్రాంతం నుంచి ఇద్దరు కార్మికులను బయటకు తీయగా.. అందులో ఒకరు మరణించారు. మరోకరికి తీవ్రగాయాలు కాగా.. అస్పత్రికి తరలించినట్లు సిడిఎఎ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







