మొరాకోకు సహాయానికి రాయల్ ఆర్డర్ జారీ
- September 11, 2023
మస్కట్: ఆఫ్రికన్ దేశం మోరాకో శుక్రవారం సంభవించిన భూకంపంలో సర్వం కోల్పోయింది. విషాదం నుంచి మొరాకో చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రెస్క్యూ బృందాలను, తక్షణ సహాయాన్ని పంపాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదివారం రాయల్ ఆర్డర్‌లను జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయాన్ని అందించడంలో ఒమన్ మానవతా పాత్రను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు.మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,000 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మర్రకేష్‌లోని చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







