జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు
- September 12, 2023
హైదరాబాద్: ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించడానికి అవగాహన మొదటి మెట్టు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (జి.ఎం.ఆర్.వి.ఎఫ్) ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహించి బాలబాలికలకు, మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించింది. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న 150 మందికి స్థానికంగా లభించే ఆహారాలు మరియు అనుబంధ పోషకాహారం తినడం యొక్క ప్రాముఖ్యతను తెలీయజెశారు. ఆరోగ్యకరమైన భారతదేశం యొక్క దార్శనికతను నెరవేర్చే ప్రయత్నంలో, జిఎంఆర్విఎఫ్ తన 3 పోషకాహార కేంద్రాలతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాలలో పోషకాహార అంతరాలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







