సెప్టెంబర్ 28న ఒమన్ లో సెలవు

- September 16, 2023 , by Maagulf
సెప్టెంబర్ 28న ఒమన్ లో సెలవు

మస్కట్: రబీ అల్-అవ్వల్ నెల నెలవంక దర్శనం కాలేదని, అందువల్ల రేపు ఆదివారం ఈ నెల మొదటి రోజు అని ఎండోమెంట్స్ అండ్ రిలిజియస్ అఫైర్స్ (మెరా) మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 17కి అనుగుణంగా 1445 సంవత్సరంలో రబీ అల్ అవ్వల్ అవుతుందన్నారు. కాబట్టి, ప్రవక్త పుట్టిన తేదీ 12 రబీ అల్-అవ్వల్ 1445న ఉంటుందని,  సెప్టెంబర్ 28న సుల్తానేట్‌లో అధికారిక సెలవుదినంగా పరిగణించబడుతుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com