అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారా.? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేసి చూడండి.!
- September 20, 2023చాలా మందిలో అజీర్తి సమస్యలు సర్వ సాధారణం. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, లేట్ నైట్ నాన్‌వెజ్ ఐటెమ్స్ గట్టిగా లాగించేయడం.. ఇలా వేర్వేరు సందర్భాల్లో అజీర్తి సమస్యలు వేధిస్తుంటాయ్.
మరి వీటిని తాత్కాలికంగా తగ్గించేసుకోవడం కోసం.. ఈనో తదితర ప్రత్యామ్నాయాల్ని వినియోగిస్తుంటాం. అప్పటికప్పుడు ఉపశమనం కలిగించినప్పటికీ ఇవి దీర్ఘ కాలం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయ్.
అందుకే ఈ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కొన్ని ఇంటి చిట్కాలు బాగా ఉపకరిస్తాయ్. అందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ జీలకర్ర.
జీలకర్రను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతీ రోజూ పరగడుపున తాగితే, ఎటువంటి అజీర్తి సమస్యలూ దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. ఈ జీలకర్ర కషాయం ఏ వయసులో వారైనా నిరభ్యంతరంగా తాగొచ్చు. అజీర్తి సమస్యలతో పాటూ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తీరిపోతాయ్.
జీలకర్ర ప్లేస్‌లో వామును కూడా వినియోగించవచ్చు. అల్లం రసం కూడా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే ఇంగువాను నీటిలో కలిపి తీసుకున్నా ఆయా జీర్ణ సమస్యలు సులువుగా తగ్గించుకోవచ్చు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు