IHRC అంతర్జాతీయ కార్యదర్శిగా రాజారావు పగిడిపల్లి
- September 24, 2023
తెలంగాణ: మానవ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ కేంద్రంగా కృషిచేస్తున్న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అంతర్జాతీయ కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన పగిడిపల్లి రాజారావు నియమితులయ్యారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎండీ ముజాహిద్ తన నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించారని రాజారావు శనివారం ఓప్రకటనలో వెల్లడించారు. ఆయన నియామకంపై జిల్లా ప్రజలు, నాయకులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







