సైరన్ హెచ్చరిక వ్యవస్థను పరీక్షించనున్న కువైట్

- September 25, 2023 , by Maagulf
సైరన్ హెచ్చరిక వ్యవస్థను పరీక్షించనున్న కువైట్

కువైట్: కువైట్ రాష్ట్రంలోని అన్ని గవర్నరేట్‌లలో సెప్టెంబర్ 25న ఉదయం పది గంటలకు సైరన్ సిస్టమ్‌ను పరీక్షిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పౌరులు,  నివాసితులు హెచ్చరిక సైరన్‌లను విన్న తర్వాత తీసుకోవాల్సిన సన్నాహాల గురించి అవగాహన కల్పించే సాధారణ ప్రయత్నంలో ఇది భాగం అని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో సైరన్‌లు మోగే మూడు రకాల టోన్‌లను, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన మరియు అనుసరించాల్సిన సూచనలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రయత్నం అని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com