యూఏఈ కేబినెట్లో మంత్రి కోసం దరఖాస్తుల ఆహ్వానం
- September 25, 2023
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంత్రి పదవి కోసం అర్హులైన యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. జనాభా ప్రొఫైల్‌ను సూచించడానికి మంత్రి పదవి ఉందని, దీని కోసం దేశంలోని యువత దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X(ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో ఒకరిని ఎంపిక చేసి యూఏఈ కేబినెట్లో యువజన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువజన మంత్రిగా "సమర్ధత, సామర్థ్యం మరియు నిజాయితీ" ఉన్నవారు తమ దరఖాస్తులను కేబినెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు [email protected] కు పంపాలని కోరారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









