అక్టోబర్ 1నుంచి యూఏఈకి సేవలు పునఃప్రారంభం
- September 26, 2023
మస్కట్: ఒమన్ జాతీయ రవాణా సంస్థ Mwasalat మంగళవారం యూఏఈకి తన సేవలను పునర్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుండి అల్ ఐన్ మీదుగా అబుధాబికి అక్టోబర్ 1 నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్లో సమాచారాన్ని వెల్లడించింది. వన్-వే ట్రిప్‌కు టిక్కెట్‌కు ప్రారంభ ఆఫర్ OMR11.5 అని, ప్రయాణీకులు 23 కిలోల లగేజీతో పాటు 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీని అనుమతించనున్నట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో Mwasalat యూఏఈకి తన సేవలను నిలిపివేసింది. దుబాయ్‌కి సేవ ఇంకా ప్రారంభం కానప్పటికీ, అల్ ఐన్ ద్వారా అబుధాబికి కొత్త మార్గం అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం