వాహన బీమా ఉల్లంఘనలపై ఈ-మానిటరింగ్
- September 29, 2023
జెడ్డా: వాహనాలకు చెల్లుబాటు అయ్యే బీమా లేని ఉల్లంఘనపై ఆటోమేటిక్ పర్యవేక్షణను సౌదీ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అమలు చేయనుంది. ఇది అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. వాహనం యొక్క ఉల్లంఘన అన్ని ప్రాంతాలలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఎలక్ట్రానిక్‌గా పర్యవేక్షించబడుతుంది. ఇంతకుముందు ట్రాఫిక్ చట్టంలో చేసిన సవరణల ప్రకారం.. చెల్లుబాటు అయ్యే వాహన బీమా లేకపోవడం ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనికి కనీస జరిమానా SR100 మరియు గరిష్టంగా SR150 విధించే అవకాశం ఉంది. వాహనదారులు చెల్లుబాటు అయ్యే బీమా ఉండేలా చూసుకోవాలని డిపార్ట్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్









