2024లో ఒమన్ వేదికగా ‘ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్’ సమావేశం
- September 29, 2023
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA) ప్రాతినిధ్యం వహిస్తున్న సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నవంబర్ 2024లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ (IFSWF) వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. OIA ఫర్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ నాసర్ సులేమాన్ అల్ హార్తీ మాట్లాడుతూ.. మస్కట్‌లో జరగనున్నఈ సమావేశం ఒమన్‌ను ప్రోత్సహించడానికి మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ఈ ఫోరమ్‌కు ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్స్ అధినేతలు హాజరవుతారు. వీరి సంపద $8 ట్రిలియన్లను మించి ఉంటుంది. ఒమన్ సహజ వనరులు, పెట్టుబడి ప్రయోజనాలను వారికి పరిచయం చేస్తుందని అల్ హార్తీ వెల్లడించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







