జనసేన పార్టీ గల్ఫ్ దేశాల కన్వీనర్ల నియామకం
- September 30, 2023
హైదరాబాద్: జనసేన పార్టీ గల్ఫ్ దేశాల ప్రాంతీయ కన్వీనర్లను నియమిస్తూ గురువారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్లు
1.కేసరి త్రిమూర్తులు (యూఏఈ )
2.చందక రామదాసు (ఒమాన్ )
3.కాంచన శ్రీకాంత్ బాబు( కువైట్ )
4.మొగళ్ల చంద్రశేఖర్ (యూఏఈ )
5.బాణవత్ రామచంద్ర నాయక్ (కువైట్ )
కువైట్ ప్రాంతీయ కన్వీనర్లు
1.ఆకుల రాజేష్
2.అంజన్ కుమార్ పగడాల
3.సూర్యనారాయణ బిరడ
ఒమాన్ ప్రాంతీయ కన్వీనర్లు
1.పొలసాని లింగయ్య
2.డా.హరికృష్ణ కర్రీ
3.మొసళ్ళ దుర్గాప్రసాద్
4.కొండేపూడి సారంగ
ఖతర్ ప్రాంతీయ కన్వీనర్లు
1.మేడిద సత్యం
2.చవాకులు నరేష్ కుమార్ ( బద్రి )
3.జి.కె దొర
సౌదీ అరేబియా ప్రాంతీయ కన్వీనర్లు
1.గుండాబత్తుల సూర్య భాస్కరరావు
2.కసిరెడ్డి శ్రీనగేష్
3.అమీర్ ఖాన్
4.సీతారామ మూర్తి చింతల
బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్లు
1.రాయుడు వెంకటేశ్వరరావు
2.యండమూరి భరత్ కుమార్
3.రెడ్డి ప్రసాద్ గుగ్గుళ్ల
4.పితాని బాబ్జి
యూఏఈ ప్రాంతీయ కన్వీనర్లు
1.కె.డి.వి.ఎస్ నారాయణ
2.ఉదయ్ కిరణ్ కోసూరి
3.యుగంధర్ ఉప్పడా
4.నాగ వీర ప్రసాద్ మావూరి
5.అడ్డాల వీర వెంకట తాతాజి (నాని )
6.నాగలీలా సత్యనారాయణ రావి
7.విజయ్ కుమార్ నామన
8.వెంకటేష్ యర్రంశెట్టి
9.చంద్రశేఖర్ అబ్బూరి
10.పెనుమాల జాన్ బాబు
11.దుంపనబోయిన గోపి కృష్ణ దాస్
12.మనేశ్వరరావు బొబ్బిలి
గల్ఫ్ వీర మహిళా విభాగం
1.సునీత కొరవోలు
2.వాసవి బొబ్బిలి
3.మొగళ్ల మంజులా దేవి
4.కె.లక్ష్మీ రజిత
5.కడిమాండ్ల లక్ష్మీదేవీ
6.ఏ.మానస గౌతమి
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







