స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- October 01, 2023
మాడ్రిడ్: ఒమన్‌లోని మాడ్రిడ్‌లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ వార్షిక సమావేశం సందర్భంగా రెండవ జాయింట్ స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించారు. తద్వారా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(OIA) స్పెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కోఫైడ్స్ కంపెనీతో తన సహకారాన్ని విస్తరించింది. ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సలామ్ బిన్ మహ్మద్ అల్ ముర్షిదీ, స్పెయిన్‌లోని సుల్తానేట్ రాయబారి ఒమర్ బిన్ సయీద్ అల్ కతిరి సమక్షంలో ఈ ఫండ్ ను ప్రారంభించారు.
OIA ఛైర్మన్, అబ్దుల్సలామ్ బిన్ మొహమ్మద్ అల్ ముర్షిది మాట్లాడుతూ.. ఇప్పటివరకు 13.8% అంతర్గత నికర రాబడి రేటును సాధించిన మొదటి స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పనితీరు కీలక అంశాలలో ఒకటిగా ఉంది. ఇరు దేశాల మధ్య సహకార రంగాన్ని విస్తరించడం, రెండవ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించారు. మొదటి స్పెయిన్ ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 2018 నుండి సాధించిన దాని గురించి కోఫైడ్స్ స్పెయిన్ ఛైర్మన్ జోస్ లూయిస్ కర్బెలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







