ఎక్స్పో సిటీ దుబాయ్ 6 పెవిలియన్లు మూసివేత
- October 03, 2023
దుబాయ్ : ఎక్స్పో సిటీ దుబాయ్‌లోని ఆరు పెవిలియన్లను COP28 హోస్టింగ్ నిర్వాహణ కార్యక్రమాల కారణంగా 12 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెర్రా, అలీఫ్, విజన్, ఉమెన్స్ పెవిలియన్స్, స్టోరీస్ ఆఫ్ నేషన్స్ , లతీఫాస్ అడ్వెంచర్లను నవంబర్ 18 నుండి నవంబర్ 29 వరకు మూసివేయనున్నట్లు ఎక్స్పో సిటీ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ఎక్స్పో సిటీ దుబాయ్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగే COP28 లేదా యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) పార్టీల 28వ సమావేశానికి వేదిక కానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







