బార్‌కోడ్ తప్పనిసరి చేయాలి: ఎంపీలు
- May 21, 2016
బహ్రెయిన్ ఎంపీలు ఇంపోర్టింగ్ మరియు ఎక్స్‌పోర్టింగ్ కంపెనీలకు బార్ కోడ్‌ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఉత్పాదకత, అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనీ, కమర్షియల్ ఫ్రాడ్ టాక్స్ ఎగవేతల్ని నిరోధించలని ఆ ఎంపీలు కోరారు. దీనికి సంబంఇంచిన ప్రపోజల్‌ని ఎంపీలు ఘాజి అల్ రహ్మా, అలి అల్ అరరాది, ఖాలిద్ అల్ షాయిర్, నాజర్ అల్ ఖాసీర్, జలాల్ కదీమ్ తదితరులు సబ్‌మిట్ చేయడం జరిగింది. ఈ ప్రపోజల్‌ని కౌన్సిల్‌కి చెందిన ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ పరిశీలనకు పంపారు. చిన్న చిన్న సంస్థలకు ఈ విధానం ఇబ్బందికరంగా ఉంటుందనీ, తప్పనిసరి చేయడం కంటే దీని పట్ల అవగాహన పెంచడం మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ ప్రతిపాదనపై ఓటింగ్ జరగనుండడం ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









