జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 26, 27తేదీల్లో జాబ్‌మేళా
- May 21, 2016
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈనెల 26, 27తేదీల్లో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాబ్‌మేళాను ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు ఉంటాయని, మరుసటిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్యూల నిర్వహణ, నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. పదవ తరగతి వరకు చదివినవారు మొదలుకొని వివిధ ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యాకోర్సులు అభ్యసించినవారు విద్యాప్రమాణ పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో జాబ్ మేళాలలో పాల్గొనాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









