29 మంత్రులతో జయ కేబినెట్
- May 21, 2016
అన్నాడీఎంకే ప్రభుత్వం వరుసగా రెండోసారి సోమవారం కొలువుదీరనుంది. మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియం వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు జయలలిత సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జయతో పాటు 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం గవర్నర్ రోశయ్యతో జయ సమావేశమై చర్చించారు. ఇక జయ తన కేబినెట్‌ను ప్రకటించారు. జయ కేబినెట్ 1. జయలలిత : హోంశాఖ, రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్2. పన్నీరుసెల్వం : ఆర్థిక శాఖ3. దిందిగుల్ శ్రీనివాసన్ - అటవీశాఖ4. ఈదప్పడి కె. పలానీస్వామి - రహదారులు, పబ్లిక్ వర్క్స్5. సెల్లూర్ కె. రాజు - సహకార మరియు కార్మిక శాఖ
6. తంగమని - విద్యుత్ మరియు ఎక్సైజ్ శాఖ7. వీపీ వేలుమణి - గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖ 8. డి. జయకుమార్ - మత్స్యశాఖ9. శణ్ముగమ్ - న్యాయ, జైళ్ల శాఖ10. కేపీ అన్‌భజ్‌హగన్ - ఉన్నత విద్య11. డాక్టర్ వీ. సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ12. కేసీ కరుప్పన్నన్ - పర్యావరణ శాఖ13. ఎంసీ సంపత్ - పరిశ్రమలు14. ఆర్. కామరాజ్ - ఆహార, పౌరసరఫరాల శాఖ15. ఓఎస్ మనేన్ - చేనేత మరియు జౌళి శాఖ16. ఉడుమలై రాధాకృష్ణన్ - గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ17. సీ. విజయ్‌భాస్కర్ - ఆరోగ్య శాఖ18. ఎస్పీ శణ్ముగనాథన్ - పాలు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి 19. ఆర్. దురైకన్ను - వ్యవసాయం మరియు పశు సంరక్షణ శాఖ20. కదంబూర్ రాజు - సమాచార శాఖ21. ఆర్‌బీ. ఉదయ్‌కుమార్ - రెవెన్యూ22. కేటీ. రాజేంత్ర బాలాజీ - గ్రామీణ పరిశ్రమలు23. కేసీ వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ24. పి. బెంజీమెన్ - పాఠశాల విద్య, ఆటలు మరియు యువజన సంక్షేమం25. వెల్లమండి ఎన్. నటరాజన్ - పర్యాటక శాఖ26. ఎస్. వలార్‌మఠి - వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ27. వీఎం. రాజలక్ష్మీ - ఆది ద్రవిడర్ మరియు గిరిజన సంక్షేమ శాఖ28. ఎమ్. మణికందన్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ)29. ఎంఆర్. విజయ్‌భాస్కర్ - రవాణా శాఖ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







