శ్రీలీలకు పెద్దగా ఫరక్ పడేలేదే.!
- October 05, 2023
అందాల భామ శ్రీలీల ఇటీవల ‘స్కంధ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాపై శ్రీలీల.. గట్టిగానే ఆశలు పెట్టుకుంది. శ్రీలీల అనేకన్నా.. ఆమె అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదేమో.
ఎందుకంటే, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. వరుస ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఇకపై రాబోయే సినిమాల్లో చాలా వరకూ శ్రీలీలదే హవా అని చెప్పొచ్చేమో. అయితే, శ్రీలీలకు ‘స్కంధ’ ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు.
ఒకవేళ కలిసొచ్చి వుంటే, చాలా బావుండేది. అయినా కానీ, శ్రీలీలకు పెద్దగా ఫరక్ పడలేదంటున్నారు ‘స్కంధ’ ఫెయిల్యూర్. త్వరలో ‘ఆది కేశవ’ సినిమాతో రాబోతోంది శ్రీలీల. మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి శ్రీలీల స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ఇది.
ఈ సినిమా ప్రమోషన్లను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తన్నారట. ఆ ప్రమోషన్లలో శ్రీలీల తన హవా చూపించబోతోందనీ సమాచారం. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందట. పెయిర్ కూడా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. సో, ఖచ్చితంగా ఈ సినిమాతో శ్రీలీల రేంజ్ పెరిగిపోతుందని అంటున్నారు. చూడాలిక.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







