ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని
- October 06, 2023
రియాద్: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా, జపాన్ మధ్య దీర్ఘకాల మరియు బలమైన ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. ఇరువురు నేతలు ఫోన్ కాల్‌లో మాట్లాడారు.ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారం, వివిధ రంగాలలో కొత్త సంబంధాలపై సమీక్షించారు. చర్చలో భాగంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







