సిరియాలోని మిలిటరీ కాలేజీపై ఉగ్రదాడి.. బాధితులకు ఒమన్ సంతాపం
- October 06, 2023
మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్ లో హోమ్స్ నగరంలోని మిలిటరీ కళాశాల విద్యార్థుల స్నాతకోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఒమన్ సుల్తానేట్ వ్యక్తం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఒమన్ ఆకాంక్షించింది. ఒమన్ సుల్తానేట్ అన్ని రకాల హింస, ఉగ్రవాదాన్ని ఖండించడంలో దృఢమైన వైఖరిని కలిగిఉందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







