మటన్ రిబ్స్
- May 21, 2016
కావలసినవి: మటన్‌తో కూడిన సైడ్‌బోన్స్ అరకిలో, పెద్ద ఉల్లి 4, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, మసాలా పౌడర్ 1 స్పూను, చిటికెడు పసుపు, సాల్టు ‘స్పూను, కారం స్పూను, నూనె గరిటె, కరివేపాకు, కొత్తిమీర తగినంత, పెరుగు 2 గరిటెలు.
ఎలా చేయాలి: మటన్ చాప్స్ శుభ్రంగా మూడుసార్లు కడిగి నీరు సాంతం వంచిన తరువాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, పసుపు, మసాలా పౌడర్‌లన్నీ కలిపి నానబెట్టాలి. ఒక గంట నానిన తరువాత కుక్కర్‌లో పెట్టి ఉడకనివ్వాలి. దించిన మూకుట్లో నూనెవేసి పెద్ద ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేగాక మటన్ వేసి మూతబెట్టి వేయించుకోవాలి. కూరలాగా కావాలంటే రెండు గ్లాసులు నీరుగాని, మజ్జిగగాని పోసి గుజ్జులాగా తయారు చేయవచ్చును.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







