కొరియన్, ఇండోనేషియా, థాయ్ నాయకులతో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్
- October 07, 2023
రియాద్ : సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మరియు థాయ్లాండ్ ప్రధాన మంత్రి స్రెత్తా తవిసిన్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. కాల్స్ సమయంలో మూడు దేశాలతో సౌదీ అరేబియా సంబంధాల వివిధ అంశాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చేయడంపై చర్చించారు. నాయకులు వివిధ రంగాలలో సహకారం కోసం ఉన్న అవకాశాలపై సమీక్షించారు. అదే విధంగా పరస్పర ఆసక్తి ఉన్న విషయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







