తెలుగు రుచి - దుబాయ్ లో
- May 22, 2016
దుబాయ్ లో నివసిస్తున్న ప్రవాసీయుల రుచులను మీకు పరిచయం చేసేందుకు ముందుకు వస్తున్నారు 'గల్ఫ్ ఆంధ్రా ఈవెంట్స్'. ‘తెలుగు రుచి - దుబాయ్ లో’ పేరుతో సరికొత్త రుచులని మీ ముందుకు తెస్తున్నారు. ఈ ప్రోగ్రాం ని అధికారికంగా నిన్న స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల నడుమ ఘనంగా ప్రారంభించారు. ఈ షో త్వరలో ప్రారంభించనున్నామని 'గల్ఫ్ ఆంధ్రా ఈవెంట్స్' మేనేజర్ అన్నారు. షో లో పాల్గొనదలచిన వారు సంప్రదించవలసిన నంబరు శ్యాం-0551956196.







తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









