మస్కట్‌లో ప్రారంభమైన గల్ఫ్ బిజినెస్ సమ్మిట్
- October 10, 2023
మస్కట్: గల్ఫ్ లీడర్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గల్ఫ్ బిజినెస్ సమ్మిట్ సోమవారం జుమేరా మస్కట్ బే హోటల్‌లో ప్రారంభమైంది. ఒమన్, సౌదీ అరేబియాలకు చెందిన అనేక రంగాలలోని అగ్ర నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. శక్తి, సాంకేతికత మరియు స్థిరత్వం మూడు ప్రధాన సబ్జెక్ట్‌లపై ప్యానెల్ చర్చలు నిర్వహించారు. సౌదీ అరేబియా-ఒమన్ అవగాహన ఒప్పందాలు, విజన్ ప్లాన్‌ల ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. ఫోరమ్ ఒమన్ సుల్తానేట్, సౌదీ అరేబియా రాజ్యం నుండి విధాన నిర్ణేతలు,వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు. వాణిజ్యం, పరిశ్రమలు & పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!