నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలో నమోదు కానున్న స్పైస్‌జెట్
- May 22, 2016
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలో నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కంపెనీ బీఎస్లోనే నమోదైంది. ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ జరగని అతికొద్ది కంపెనీల్లో స్పైస్ జెట్ ఒకటి. చాలా వరకు పెద్ద సంస్థలు రెండు చోట్ల నమోదైయ్యాయి. 'మేము మా సంస్థ షేర్లను ఎన్ఎస్ఈలో కూడా నమోదు చేయించాలనుకుంటున్నాం.. ఈ చర్యతో కంపెనీ షేర్లు పరిధి పెరుగుతుంది.. దీనికి తోడు సంస్థపై విశ్వాసం కూడా బలపడుతుంది'' అని సంస్థ ఎండీ అజయ్ సింగ్ అన్నారు. స్పైస్ జెట్ వరుసగా ఐదు త్రైమాసికాల నుంచి లాభాలు నమోదు చేస్తోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







