ఉత్తర అల్ బతినాలో అగ్నిప్రమాదం

- October 14, 2023 , by Maagulf
ఉత్తర అల్ బతినాలో అగ్నిప్రమాదం

మస్కట్: ఉత్తర అల్ బతినాలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని,  సహమ్ విలాయత్‌లోని వాణిజ్య దుకాణంలో చెలరేగిన సమర్థవంతంగా ఆర్పివేసినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com