పోలీసు వాహనంకు నిప్పు పెట్టిన పదిమంది బహ్రైనియులకు జైలుశిక్ష

- May 22, 2016 , by Maagulf
పోలీసు వాహనంకు నిప్పు పెట్టిన  పదిమంది   బహ్రైనియులకు జైలుశిక్ష

మనామా :  పోలీసు వాహనంకు నిప్పు పెట్టిన  పదిమంది బహ్రైనియులకు సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం s విన్నపాలను తిరస్కరించింది.  ఈ కేసులో విచారించిన 13 బహ్రేయినీ ముద్దాయిలు వారిలో ఉన్నారు.హై క్రిమినల్ కోర్టు ఈ కేసు లో 12 మందికి 10 సంవత్సరాల జైలుశిక్ష విఢించించి కటకటాల వెనక్కి పంపేరు  పంపేరు. మరొక నిందితుడికి 18 ఏళ్ళు వయస్సు నిండనందున జైలులో కేవలం మూడు సంవత్సరాల శిక్ష ,  ఏడవ ప్రతివాది కూడా ఒ అదనపు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు  అందజేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి చేతి తుపాకి కల్గి ఉన్నాడు.ప్రతివాదులు  రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 10 మరియు సెప్టెంబర్ 4 న మనామా లో జరిగిన    అల్లర్లలో పాల్గొన్నట్లు తెలియచేయబడింది విద్రోహ సమయంలో అపరాధులైన ఫైర్ బాంబ్స్ తో   దాడి తర్వాత ఒక పోలీసు వాహనం కాలిపోయింది.

 

.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com