లెబనాన్‌లోని ఒమానీ పౌరులకు అలెర్ట్

- October 21, 2023 , by Maagulf
లెబనాన్‌లోని ఒమానీ పౌరులకు అలెర్ట్

మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ లెబనాన్ లోని దాని దక్షిణ ప్రాంతాలలో ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా సుల్తానేట్ ఒమానీ పౌరులు స్వదేశానికి వెంటనే తిరిగి రావాలని ఒమన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఇంతకుముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ పౌరులు ఈ కాలంలో లెబనాన్‌ను సందర్శించకూడదని సూచించింది. లెబనీస్ భూభాగంలోని ఒమానీలను బీరూట్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com