'ఫస్ట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ : సాయి ధరమ్ తేజ్
- May 23, 2016
తాము ఎంత ఎదిగినా... గతాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఇక గురు-శిష్యుల అనుబంధానికి వస్తే... తొలి గురువును అంత తేలికగా మార్చిపోలేం. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన తొలి గురువును స్మరించుకున్నాడు. 'ఫస్ట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్' అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.వైవీఎస్ చౌదరి బర్త్ డే (సోమవారం) సందర్భంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో వైవీఎస్ చౌదరి ద్వారా ఎంతో నేర్చుకున్నానంటూ... సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోను ట్విట్ చేశాడు. సాయి ధరమ్ తేజ తొలి చిత్రం 'రేయ్'ని బొమ్మరిల్లు పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష









