ముగిసిన గల్ఫ్ నౌకాదళ ఎక్సర్ సైజ్

- October 24, 2023 , by Maagulf
ముగిసిన గల్ఫ్ నౌకాదళ ఎక్సర్ సైజ్

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని అల్ బతినా, అల్ వుస్తా సముద్ర ప్రాంతాలలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నౌకాదళాల సహకారంతో రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ నిర్వహించిన గల్ఫ్ నేవల్ ఎక్సర్ సైజ్ (యూనియన్ 2023) సోమవారం ముగిసింది. యూనిఫైడ్ నావల్ ఆపరేషన్స్ సెంటర్ ప్రాతినిధ్యం వహించే ఏకీకృత సైనిక కమాండ్ భాగస్వామ్యంతో  ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు డ్రిల్ నిర్వహించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నౌకాదళాల ఉమ్మడి శిక్షణ లక్ష్యాలను సాధించడం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నౌకాదళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, శిక్షణ ప్రణాళికలు ఈ ఎక్సర్ సైజ్ లో ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com