సిరియాలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి
- May 23, 2016
సిరియాలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆ దేశ తీర ప్రాంతాల్లో పలు చోట్ల బాంబులు పేల్చి తమ రక్తదాహం కొనసాగించాయి. ఈ దారుణ దాడుల్లో దాదాపు 74మంది అక్కడికక్కడే చనపోయి వారి దేహాలు తునాతునకైనట్లు తెలుస్తోంది.పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు వెల్లడించాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







