హలానియాత్ దీవుల ప్రజల కోసం.. RAFO ప్రత్యేక ఆపరేషన్
- October 26, 2023
సలాలా: దోఫర్ గవర్నరేట్‌లోని తేజ్ తుఫాన్ నేపథ్యంలో తరలింపు మిషన్ తర్వాత అల్ హలానియాత్ దీవుల నివాసితులను వారి ఇళ్లకు తిరిగి చేర్చేందుకు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) బుధవారం అనేక విమానాలను నడిపింది. ఈ మిషన్ ద్వీపంలో సాధారణ స్థితిని పునరుద్ధరించే ప్రయత్నాలలో భాగంగా చేపట్టారు. అటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటానికి RAFO సంసిద్ధంగా ఉంటుందని సలాలా ఎయిర్ బేస్ కమాండెంట్ ఎయిర్ కమోడోర్ మాలిక్ యాహ్యా అల్ నువోమాని అన్నారు. 354 మంది పౌరులు, నివాసితులను అల్ హలానియాత్ దీవుల నుండి సురక్షితంగా తీసుకురావడానికి RAFO ఆరు సోర్టీలను నిర్వహించిందని RAFO స్క్వాడ్రన్ లీడర్ సుల్తాన్ సలీమ్ అల్ వహైబీ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







