రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల చైనాకు పర్యటన...

- May 23, 2016 , by Maagulf
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల  చైనాకు పర్యటన...

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం చైనా బయలుదేరి వెళ్లనున్నారు. భారత్‌తో చైనాకు ఉన్న వివాదాంశాలతో సహా ఈ పర్యటనలో పలు కీలకాంశాలపై చర్చిస్తారు. జై షే ఉగ్ర సంస్థ నాయకుడు మసూద్ అజహర్ విషయంలో చైనా అడ్డుపడుతుండటం, అణుశక్తి వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తప్పక సంతకం చేయాలనడం తదితర విషయాలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com