ఒమన్‌లో మొట్టమొదటి యూత్ ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభం
- November 03, 2023
మస్కట్: ఒమన్ మొట్టమొదటి యూత్ ఫుట్‌బాల్ లీగ్ - మస్కట్ అకాడమీస్ యూత్ లీగ్(MAYL) 2023 నవంబర్ 2023 ప్రారంభమైంది. ప్రతి శనివారం ప్రతిభావంతులైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు వీక్లీ గేమ్‌లలో పాల్గొంటారు. గెలిచిన గేమ్‌ల ఆధారంగా విజేతలను సీజన్ ముగింపులో ప్రకటిస్తారు. ఈ సంవత్సరం పోటీపడుతున్న అకాడమీలలో మస్కట్ ఫుట్‌బాల్ అకాడమీ, వివా అకాడమీ, ఫ్యూచర్ అకాడమీ, సీబ్ క్లబ్, బౌషర్ అకాడమీ, జూనియర్ స్టార్ అకాడమీ మరియు స్పోర్టింగ్ డి కేరళ ఉన్నాయి. ప్రతి అకాడమీ ఐదు వేర్వేరు వయసుల విభాగాల్లో బృందాలను పంపుతుంది.ఈ లీగ్ మార్చి 2024 వరకు కొనసాగనుంది. చెల్టెన్‌హామ్ మస్కట్‌లో ప్రతి శనివారం మ్యాచ్‌లు జరుగుతాయి.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









