గాజాలోని జబాలియా క్యాంప్‌పై ఇజ్రాయెల్ దాడులు.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- November 04, 2023
జెనీవా: గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన అమానవీయ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో సౌదీ అరేబియా శాశ్వత మిషన్‌లో మానవ హక్కుల విభాగం అధిపతి ఆసియా బకోడా ఈ మేరకు ప్రకటించారు. సౌదీ అరేబియా కాల్పుల విరమణ, బందీల విడుదల, రక్తపాతాన్ని నిలిపివేయడం, మానవతా సహాయాన్ని అందించడం మరియు అంతర్జాతీయ ఒప్పందాలు మరియు చట్టాలకు కట్టుబడి ఉండాలనే పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, UN తీర్మానాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. గత శుక్రవారం జారీ చేసిన UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం తక్షణ కాల్పుల విరమణ, మానవతావాద సంధిని ఆమోదించాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









