సైన్స్, టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒమన్
- November 10, 2023
బీజింగ్: చైనాలోని చాంగ్కింగ్లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ఛేంజ్పై బెల్ట్ అండ్ రోడ్ కాన్ఫరెన్స్‌లో ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఈ ఈవెంట్ "టుగెదర్ ఫర్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్ ఫర్ ఆల్" అనే థీమ్ తో నిర్వహించారు. సదస్సుకు ఒమన్ ప్రతినిధి బృందానికి ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రి డాక్టర్ రహ్మా ఇబ్రహీం అల్ మహ్రూకీ నేతృత్వం వహించారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రీసెర్చ్ మరియు బిగ్ డేటా వంటి రంగాలలో సహకార రంగాలను సదస్సు సమీక్షించింది. ప్రపంచ సవాళ్లను అధిగమించే మార్గాలను పైకూడా చర్చించారు. ఒమన్ మరియు చైనా ప్రభుత్వాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో సహకారంతో వ్యవహరించే చర్చల సెషన్‌ను నిర్వహించాయి.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









