Dh20 మిలియన్ బహుమతి గెలుచుకున్న ఇండియన్ టెక్నీషియన్
- November 17, 2023
యూఏఈ: ఫుజైరాలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భారతీయ ప్రవాసుడు శ్రీజ.. 20 మిలియన్ దిర్హామ్‌ల మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్నాడు. అతను ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో కంట్రోల్ రూమ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. అయితే, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో లేదని పేర్కొన్నాడు. గత 11 సంవత్సరాలుగా యూఏఈలో ఉండే శ్రీజు ఆరేళ్ల కవల పిల్లలకు తండ్రి. ‘‘బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ గెలిచిన మొత్తంతో నేను భారీ బంగ్లాను నిర్మించగలను.” అని పేర్కొన్నాడు.
ఆదివారం ఉదయం తన గెలుపు గురించి తెలిసిందని చెప్పాడు. గత మూడు సంవత్సరాలుగా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







