ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..
- November 17, 2023
న్యూ ఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28-11-20గా నిర్ణయించారు.
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్- సీనియర్ లెవెల్/ లెవెల్-2 ; 05 ఖాళీలు
ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్: 04 ఖాళీలు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్: 07 ఖాళీలు
అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్: 05 ఖాళీలు
అర్హత:
సీఏ, ఐసీడబ్యూఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక:
ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు:
ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్, రెండో ఫ్లోర్, సీఆర్‌ఏ బిల్డింగ్, సష్టర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూదిల్లీ’ చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28-11-20గా నిర్ణయించారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aiesl.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!