ఒమన్ లో 150 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- November 17, 2023 , by Maagulf
ఒమన్ లో 150 మంది ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్: వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 166 మంది ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. 166 మంది ఖైదీలలో ఉన్న ఒమానీ, ప్రవాసులు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పేర్కొంది. 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఖైదీల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com