సౌదీ-కారికోమ్ సమ్మిట్‌ను ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్
- November 17, 2023
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున, క్రౌన్ ప్రిన్స్ - ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ గురువారం రియాద్‌లో 1వ సౌదీ – కారికోమ్(CARICOM) సమ్మిట్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఇందులో క్రౌన్ ప్రిన్స్, డొమినికన్ ప్రధాన మంత్రి, కారికోమ్ ఛైర్మన్ రూజ్వెల్ట్ స్కెరిట్ సహ-అధ్యక్షుడు, 15 కారికోమ్ సభ్య దేశాల దేశాధినేతలు, అధ్యక్షులు, ఉన్నత స్థాయి అధికారులు ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారు. పెట్టుబడులు, వాణిజ్యం, ప్రాథమిక ప్రాజెక్టులు, ఆతిథ్యం, వాతావరణ మార్పు, ఇంధనం మరియు పర్యావరణ సుస్థిరత వంటి పరస్పర సమస్యలపై ఈ సదస్సు చర్చిస్తోంది. CARICOM (కరేబియన్ కమ్యూనిటీ అండ్ కామన్ మార్కెట్) అనేది ఒక అంతర్ ప్రభుత్వ సంస్థజ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం అంతటా 15 సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక యూనియన్.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







